అబ్బా...హెబ్బా!

‘కుమారి 21ఎఫ్‌’ సినిమాలో తన నటనతో కుర్రకారు గుండెల్లో సెగలు రేపిన నటి హెబ్బాపటేల్‌. ఆ తరువాత వరుసగా అవకాశాలు ఆమెను వరించాయి. కానీ కొన్ని చిత్రాలు ఆశించిన విజయాన్ని అందుకోలేక పోయాయి. ఇటీవల ఆమె నటించిన మరో సినిమా ‘24 కిస్సెస్‌’. ఈ సినిమా హెబ్బాకు బ్రేక్‌ ఇవ్వలేకపోయింది. తాజాగా ఓ మ్యాగజైన్‌ కోసం ఫోటో షూట్‌లో పాల్గొంది. వీటిలో కొన్నింటిని తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో పంచుకొంది. హెబ్బాయేనా? ఈ ఫోటోల్లో ఉన్నది అన్నట్లుగా ఉన్నాయవి. కనువిందు చేస్తున్న అందాలు ఓ వైపు..సాంప్రదాయ దుస్తుల్లో మరో వైపు హెబ్బా మరోసారి మత్తెక్కించేలా ఉంది. ఈ ఫోటోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరలవుతున్నాయి.

View this post on Instagram

Lehenga hai Mehenga #lollol

A post shared by Hebah Patel (@ihebahp) on

View this post on Instagram

👗: @ashwinireddyofficial @officialanahita

A post shared by Hebah Patel (@ihebahp) on

View this post on Instagram

👗: @ashwinireddyofficial @officialanahita 📸: @ananditaahuja

A post shared by Hebah Patel (@ihebahp) onCopyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.