నాగబాబుకు కరోనా పాజిటివ్‌

తెలుగు సినీనటుడు నాగబాబుకు కరోనా సోకింది. ఈ మధ్యే కరోనా పరీక్ష చేయించుకోగా పాజిటీవ్‌గా నిర్ధారణ అయ్యిందని నాగాబాబు తన ఇన్‌స్టాగ్రామ్‌లో పేర్కొన్నారు. ఈసందర్భంగా ఆయన స్పందిస్తూ..కరోనా వ్యాధి వచ్చిందని బాధపడకుండా, దాని నుంచి కోలుకొని ఇతరులకు సాయం చేయాలి. జాగ్రత్తలు పాటిస్తూ కరోనా జయిస్తాను. ఆ తరువాత ఫ్లాస్మా దానం చేస్తాను అని అంటున్నారు. దీనిపై పలువురు చిత్రసీమకు చెందినవారితో పాటు మెగా కుటుంబ అభిమానులు సైతం త్వరగా కోలువాలని సామాజిక మాధ్యమాల్లో కామెంట్లు పెడుతున్నారు.

View this post on Instagram

A post shared by Naga Babu Konidela (@nagababuofficial) onCopyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.