జూ.ఎన్టీఆర్‌ ‘గోల గోల’ పాటకి జపనీస్‌ డ్యాన్స్‌

డ్యాన్స్‌కి పెట్టింది పేరు ఎన్టీఆర్‌. అలాంటి ఎన్టీఆర్‌ నటించిన ‘అశోక్‌’ చిత్రంలోని ‘గోల గోల’ అంటూ సాగే పాటకి జపపనీ యువజంట డ్యాన్స్‌ చేసూత హంగామా చేశారు. సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో సమీరారెడ్డి కథానాయికగా నటించిన ఈ సినిమా 2006 విడుదలైంది. మణిశర్మ సంగీత స్వరాలు సమకూర్చిగా, చంద్రబోస్‌ సాహిత్యం అందించాడు. ఇప్పుడు ఆ పాటకి జపనీస్‌లోని ఓ యవజంట అచ్చంగా అలా చేస్తూ సందడి చేసింది. ప్రస్తుతం ఈ వీడియో అంతర్జాలంలో వైరలవుతోంది. జపాన్‌లో మన దక్షిణాది హీరో రజనీకాంత్‌కి ఎప్పట్నుంచో అక్కడ అభిమానులు ఉన్నారు. ఆ మధ్య బ‚హబలి బృందం కూడా జపాన్‌లో సందడి చేసింది.



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.