విదేశంలో విహరిస్తున్న పూజాహేగ్డే

టు తెలుగు అటు హిందీ సినిమాల్లో సందడి చేస్తున్న భామ పూజాహేగ్డే. ప్రస్తుతం ఈ అమ్మడు అమెరికాలో విహరిస్తుంది. అమెరికా రాజధాని వాషింగ్టన్‌ వైట్‌హౌస్‌ ముందు ఉన్న ఫోటోలతో పాటు మరొకొన్ని ముఖ్యమైన ప్రాంతాల్లో హడావుడి చేస్తూ అందుకు సంబంధించిన మరికొన్ని ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టి అలరిస్తుంది. మొత్తం మీద ఒంటగారినే అమెరికాలో తెగ ఎంజాయ్‌ చేస్తుందన్న మాట. ప్రస్తుతం అల్లు అర్జున్‌తో కలిసి త్రివిక్రమ్‌ దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తుండగానే మెగా కుటుంబంలోని మరో హీరో వరుణ్‌తేజ్‌తో కలిసి ‘వాల్మీకి’లోనూ ఆడిపాడనుంది. హిందీలో సీక్వెల్‌గా వస్తున్న ‘హౌస్‌ఫుల్‌4’లో అక్షయ్‌ కుమార్, రితేష్‌ దేశ్‌ముఖ్, క్రితి ససన్‌లతో కలిసి నటిస్తుంది. అక్టోబర్‌ 25, 2019న చిత్రం తెరపైకి రానుంది.

View this post on Instagram

A post shared by Pooja Hegde (@hegdepooja) on



Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.