యూరప్‌లో ‘సాహో’ గ్యాంగ్‌

ప్రభాస్, శ్రద్ధా కపూర్‌ జంటగా నటిస్తున్న చిత్రం ‘సాహో’. ప్రస్తుతం సినిమా షూటింగ్‌ యూరప్‌లో జరుగుతుంది. షూటింగ్‌ విరామ సమయంలో ప్రభాస్‌ లేడీ గ్యాంగ్‌ని వెంటేసుకొని షాపింగ్‌ చేస్తూ ఉన్నారు. ప్రభాస్‌ - శ్రద్ధాలు కలిసున్న ఈ ఫోటోలు ప్రస్తుతం అంతర్జాలంలో వైరలవుతున్నాయి. ఇప్పటికే ‘సాహో’కు సంబంధించిన ట్రైలర్స్, టీజర్స్‌ విడుదలై ఆకట్టుకుంటున్నాయి. యువీ క్రియేషన్స్‌ పతాకం నిర్మిమవుతున్న ఈ చిత్రానికి సుజీత్‌ దర్శకత్వం దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో బాలీవుడ్‌కి చెందిన నీల్‌ నితిన్‌ ముఖేష్, జాకీ ష్రాఫ్, ఎల్విన్‌ శర్మ, చుంకీ, తమిళనాడుకి చెందిన మరో నటుడు విజయ్‌ సేతుపతి కూడా ప్రధాన పాత్రలో నటిస్తున్నారు.


View this post on Instagram

A post shared by Sue Burton (@prabhasinternational.space) on

View this post on Instagram

A post shared by ? AMARENDRA BAAHUBALI ? (@prabhas_darling_2330) on



Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.