‘మార్కెట్లో ప్రజాస్వామ్యం’ కోసం చిరంజీవి

పీపుల్స్‌స్టార్‌ ఆర్‌ నారాయణ మూర్తి స్వీయ దర్శకత్వంలో రాబోతున్న సినిమా ‘మార్కెట్లో ప్రజాస్వామ్యం’. స్నేహ చిత్ర పతాకం పై రూపొందింది. ప్రస్తుతం నిర్మాణంతర కార్యక్రమాలు జరుపుకొంటోంది. మంగళవారం గీతాల ఆవిష్కరణ కార్యక్రమాన్ని ప్రసాద్‌ ల్యాబ్స్‌లో నిర్వహించబోతున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మెగాస్టార్‌ చిరంజీవి హాజరుకాబోతున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ప్రజాస్వామ్యంలో ఓటు విలువను తెలియజెప్పే చిత్రమిది.Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.