స్నేహితురాలి వివాహవేడుకలో సమంత

హీరోయిన్‌ సమంత తన స్నేహితురాలి వివాహానికి హాజరైంది. అక్కడ క్రైస్తవ సాంప్రదాయం ప్రకారం జరిగిన ఈ పెళ్లి వేడుకలో తన స్నేహితురాళ్లతో కలిసి ఫోటోలకు ఫోజిచ్చింది. అంతేకాదు వీరందరూ నాకెంతే ఆప్తులు అని రాసింది. లేత నీలి రంగు దుస్తుల్లో సమంత ఫోటోల్లో సందడి చేసింది.


View this post on Instagram

Everything has changed yet nothing has changed @inmybubble6686 ❤️❤️❤️

A post shared by Samantha Akkineni (@samantharuthprabhuoffl) on

View this post on Instagram

@inmybubble6686 👰👰@happykidinthehouse @anushajegadeesh ... #friendsforlife

A post shared by Samantha Akkineni (@samantharuthprabhuoffl) on

సంబంధిత వ్యాసాలు


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.