బాలయ్య సరసన మెహ్రీన్‌?

రవికుమార్‌ దర్శకత్వంలో బాలకృష్ణ కథానాయకుడుగా ఓ సినిమా రూపొందుతోంది. ఈ సినిమాలో నాయికను వెతికే పనిలో ఉంది చిత్రబృందం. ‘ఎఫ్‌2’లో నటించి విజయాన్ని అందుకొన్న నటి మోహ్రీన్‌. ఈమెను నాయికగా ఎంపిక చేశారని సమాచారం. సి.కళ్యాణ్‌ నిర్మాత. ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించాల్సి ఉంది. ఇదిలా ఉండగా గోపీచంద్‌తో జôటగా మెహ్రీన్‌ ఓ సినిమాలో నటిస్తోంది. ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకొంటోంది.


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.