అగస్టాపై పూర్ణ ..రయ్‌..రయ్‌

సెలబ్రిటీలకు, సినిమా తారల్లో విభిన్నమై అభిరుచులండటం కొత్తకాదు. కొందరికి జంతువులంటే ఇష్టం. ఇంకొందరికి ద్విచక్ర వాహనాలు, మరికొందరికి వ్యాపారం..ఇలా పలు విషయాలపై తమదైన శైలిలో ప్రత్యేక శ్రద్ధ ఉంటుంది. అలాగే టాలీవుడ్‌ కథానాయకుడు నాగచైతన్యకు కూడా ఓ విషయంలో ప్రత్యేక శ్రద్ధ ఉంది. ఆయనకు బైక్‌లంటే విపరీతమైన ఇష్టం. ఇప్పుడు ఆ ఆసక్తితోనే ఆయన ‘ఎంవి అగస్టా4’ అనే ఓ ఇంపోర్టెడ్‌ రేసింగ్‌ బైక్‌ను కొనుగోలు చేశారట. దానిపై హైదరాబాద్‌లోని జూబ్లీ హిల్స్‌ రోడ్లపై తిరుగుతూ హల్‌చల్‌ చేస్తున్నారు. ఈ ఫోటోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తున్నాయి. ‘మజిలీ’ సినిమాలో పూర్ణగా నటించి అభిమానుల మనసుదోచి ప్రస్తుతం వెంకటేశ్‌తో కలిసి ‘వెంకీమామ’లో నటిస్తున్నారు.

View this post on Instagram

#Repost @hydtoyzz @get_reposter Doesn't matter if you're a Actor or a normal guy. Love for Bikes never dies😘 . . Feat- Actor @chayakkineni MV Agusta F4 from Hyderabad. . . @chayakkineni has a great taste for supercars and bikes. This one shares the garage with his awesome garage mates🤩 . . . #mvagusta#mvagustaf4#garagegoals#bikelove#nagachaitanya#exclusive#hydtoyzz#hyderabad#india @chayakkineni @akkineniakhil @akkineni__nagarjuna ! ! ! ! Do follow and support @akkineni.nagachaitanyaa #akkineni #akkineninagachaitanya #akhilakkineni #nagarjunaakkineni #rakulpreetsingh #alluarjun #tollywood #tollywoodactor #tollywoodactress #bollywoodmemes #deepikapadukone #aliabhatt #priyankachopra #manam #majili #sachintendulkar #rx100 #vijaydevarakonda #samantharuthprabhu

A post shared by Chayakkineni️️-(3.4kHearts♥️) (@akkineni.nagachaitanyaa) onCopyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.