Toggle navigation
కొత్త కబుర్లు
త్వరలో విడుదల
క్లిక్.. క్లిక్.. క్లిక్..
చూసేద్దాం.. వీడియో
సినిమా ఎలా ఉంది?
ముఖాముఖీ
ఇది విన్నారా?
తారాతోరణం
మరిన్ని
హాలీవుడ్ హంగామా
బాలీవుడ్ బాతాఖానీ
పాటల పల్లకి
సితార స్పెషల్
ఆణిముత్యాలు
అభిమానుల పేజీ
సినీ మార్గదర్శకులు
సినీ పజిల్స్
ఈరోజే
మీకు తెలుసా
హోమ్
కొత్త కబుర్లు
అవి ఇవి
కార్తికేయ ‘చల్లగా’.. రవితేజ వేడిగా
కార్తికేయ ‘చల్లగా’.. రవితేజ వేడిగా
‘చావు కబురు చల్లగా’ వినిపించేందుకు సిద్ధమయ్యాడు యువ కథానాయకుడు కార్తికేయ. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో బన్నీవాసు నిర్మిస్తున్నారు. కౌశిక్ పెగళ్లపాటి దర్శకుడు. ప్రస్తుతం చిత్రీకరణ ప్రారంభమైంది. బస్తీ బాలరాజు పాత్రలో కనిపిస్తాడు కార్తికేయ. దీనికి సంబంధించిన ఫస్ట్‌లుక్ విడుదల చేసింది చిత్ర బృందం. ట్రాఫిక్ జామ్‌లో చిక్కుకున్న ఓ వాహనంపై నిల్చుని సిగరెట్ తాగుతూ దర్శనమిచ్చాడు. గళ్ల చొక్కా, లుంగీ ధరించి బస్తీ కుర్రాడి లుక్‌లో ఒదిగిపోయాడు. ట్రాఫిక్ జామ్‌లో కూడా ఇలా కూల్‌గా ఉన్న కార్తికేయ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. మరోవైపు మాస్ మహారాజ్ రవితేజ ‘క్రాక్’ చూపించేందుకు సన్నాహాలు మొదలుపెట్టాడు. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రమిది. వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందుతుంది. పోలీసు అధికారి పాత్ర పోషిస్తున్నాడు రవితేజ. తాజాగా ఓ పోస్టర్ విడుదల చేసింది చిత్రబృందం. ఇందులో రవితేజ తుపాకి పట్టుకుని పరుగెత్తుతూ దర్శనమిచ్చాడు. ఆయన ముఖం కనిపించకపోయినా ఆ కటౌట్‌కే అభిమానులు ఫిదా అవుతున్నారు. పవర్ఫుల్ లుక్‌లో వేడి పుట్టిస్తున్నాడు. మే 8న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్ర టీజర్ త్వరలోనే విడుదల చేయనున్నారు. బి.మధు నిర్మిస్తున్న ఈ చిత్రంలో శృతి హాసన్ కథానాయిక.
క్లాప్.. క్లాప్..
మరిన్ని
ప్రారంభమైన ప్రభాస్ సలార్ చిత్రం
‘పీఎస్పీకే 27’.. మళ్లీ మొదలైంది
నిహారిక కొణిదెల వెబ్ సిరీస్ చిత్రం ప్రారంభం
ధనుష్ 43వ చిత్రం ప్రారంభం
మరో ప్రేమకథ మొదలైంది..
హీరోగా జానీ మాస్టర్
కార్యక్రమాలు
మరిన్ని
అబ్బాయి మెరుపుతీగలా’ ఉన్నాడు
విభిన్నంగా... ‘డబ్ల్యు.డబ్ల్యు.డబ్ల్యు’
సంక్రాంతికి విడుదలవుతున్న “సైకిల్ ”
వైభవంగా సునీత-రామ్‌ల వివాహం
షూటింగ్ పూర్తి చేసుకున్న బ్యాక్ డోర్
‘జగదీష్’ నాయుడు అప్డేట్ ఇచ్చాడు
అవి ఇవి
మరిన్ని
నా పేరు శివ దర్శకుడు సుశీంద్రన్ తల్లి కన్నుమూత
మెగా కుటుంబ సభ్యులతో నాగార్జున
సెట్స్ పైకి వెళ్లిన ‘గంగూబాయి కతియావాడి’
ప్రభాస్ ‘సలార్’ చిత్రానికి ముహూర్తం ఖరారు!
ఇళయరాజా - అజయ్ ప్రతీబ్ల ‘పొన్నియన్ సెల్వన్’
అది నావల్ల కాదు..లారెన్స్
ట్రైలర్...టీజర్
మరిన్ని
కోర్టులో వాదించడం తెలుసు.. కోటు తీసి కొట్టడం తెలుసు..
ఆకట్టుకుంటోన్న డబ్యు.డబ్యు.డబ్లు టీజర్
ఈ ఒక్క రాత్రి 80 సంవత్సరాలు గుర్తుండిపోయేలా బతికేద్దాం
ఇంతకీ ఆ కపటధారి ఎవరు?
ఆకట్టుకుంటున్న ‘చావు కబురు చల్లగా’ గ్లింప్స్
హత్తుకుంటున్న ‘లవ్‌స్టోరీ’ టీజర్
ఆన్లైన్లో..
మరిన్ని
‘పొన్నియన్ సెల్వన్’ సెట్లో ప్రకాష్‌రాజ్
వేసవిలో విడుదల కానున్న 'విరాటపర్వం'
సంక్రాంతి శుభాకాంక్షలు...మన కొత్త చిత్రాలు
బెల్లీ డ్యాన్స్‌తో ఊపేస్తున్న జాన్వీ
జాక్విలిన్ - సుదీప్‌ల ఫాంటమ్ పాట
త్వరలోనే పెళ్లిసందడి థియేటర్లో కలుద్దాం: రాఘవేంద్రరావు
ప్రకటనలు
మరిన్ని
పవన్ - రానా చిత్రానికి మాటల రచయితగా త్రివిక్రమ్
‘సర్కారు వారి పాట’ గురించి ఏమన్నారంటే..
రాజకీయాల్లోకి రాను.. ఇబ్బంది పెట్టకండి!
విద్యుత్ - శ్రుతిల ‘పవర్’ వచ్చేది అప్పుడే!
ఉగాదికి వస్తోన్న ‘టక్ జగదీష్’
కొత్త కలయిక కుదిరింది