మా’లో మళ్లీ జ్వాలలు

మూ
వీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌(మా)లో మళ్లీ మంటలు రేగాయి. ప్రస్తుత మా అధ్యక్షుడు నరేశ్‌ వైఖరి, ప్రవర్తన, ఏక్షపక్ష నిర్ణయ ధోరణిని నిరసిస్తూ, 'మా'లో ఎగ్జిక్యూటివ్‌ సభ్యులు ఎదుర్కొంటున్న అవమానాలను ప్రస్తావిస్తూ, క్రమశిక్షణ కమిటీకి లేఖరాశారు. నరేష్‌పై తగిన చర్యలు తీసుకుని, వీలైనంత త్వరగా సరైన నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తూ, 'మా' ఎగ్జిక్యూటివ్‌ సభ్యులు జీవిత రాజశేఖర్‌, హేమ, జయలక్ష్మి, మహ్మద్‌ అలీ, రాజా రవీంద్ర, ఉత్తేజ్‌, ఎంవీ బెనర్జీ, సురేష్‌, ఏడిద శ్రీరామ్‌, తనీష్‌, జి.అనిత చౌదరిలు సంతకం చేస్తూ ప్రకటన విడుదల చేశారు.


































సంబంధిత వ్యాసాలు


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.