‘బ్యాచ్‌లర్‌’తో మరో భామ

బ్యాచిలర్‌ హంగామా అంటే మామూలుగా ఉంటుందా? అతని కథలో ఇద్దరు ముగ్గురు అమ్మాయిలకైనా చోటు దక్కాల్సిందే. అఖిల్‌ అదే అంటున్నాడు. ఆయన హీరోగా ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌’ తెరకెక్కుతోంది. పూజాహెగ్డే నాయిక. ‘బొమ్మరిల్లు’ భాస్కర్‌ దర్శకుడు. బన్నీ వాసు, వాసు వర్మ నిర్మాతలు. అల్లు అరవింద్‌ సమర్పకులు. ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ చిత్రంలో పూజతోపాటు ‘మెహబూబా’తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన నేహాశెట్టి ఓ కీలక పాత్రలో కనిపించనుందని తెలుస్తోంది.



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.