కె.జి.ఎఫ్‌:చాప్టర్‌2’లో రావు రమేష్‌

కన్నడ నటుడు యష్‌ నటించిన చిత్రం ‘కె.జి.ఎఫ్‌:చాప్టర్‌1’ తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదలై మంచి పేరే తెచ్చుకుంది. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్‌గా వస్తున్న ‘కె.జి.ఎఫ్‌2’లో తెలుగు నటుడు రావు రమేష్‌ ఓ కీలక పాత్ర పోషించనున్నాడు. రావు రమేష్‌ ఈ మధ్యనే తెరపైకొచ్చిన ‘మజిలీ’, ‘మహర్షి’ చిత్రాలలో తనదైన శైలిలో నటించారు. Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.