వైరలవుతున్న రాశీఖన్నా లెహంగా వీడియో

కథానాయిక రాశీఖన్నా నృత్యం చేస్తున్న వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఈ వీడియోను రాశీఖన్నా తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాతో పోస్ట్‌ చేసింది. ఓ వాణిజ్య ప్రకటన కోసం ఈ వీడియోను చిత్రీకరించినట్లు ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాతో రాసింది. వీడియోలో రాశి పింక్‌ కలర్‌ ఛోళీ.. లెహంగా పైన అదే కలర్‌ మ్యాచింగ్‌ చున్నీ వేసుకొని నర్తిస్తోంది. ప్రస్తుతం తెలుగులో వెంకటేశ్, నాగచైతన్య నటిస్తున్న ‘వెంకీమామ’ సినిమాలో నటిస్తోంది రాశీఖన్నా.

View this post on Instagram

Just swinging around.. 😬 #behindthescenes #brandshoot

A post shared by Raashi Khanna (@raashikhannaoffl) on



Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.