సాహో’ నిర్మాతలతో నాగచైతన్య చిత్రం


క్కినేని నాగచైతన్య యువీ క్రియేషన్స్‌పై ఓ కొత్త చిత్రం చేయనున్నాడని చెప్పుకుంటున్నారు. ప్రభాస్‌తో హీరోగా వస్తున్న ‘సాహో’ చిత్ర నిర్మాతలు నాగచైతన్యతో కలిసి ఎలాగైనా సినిమా నిర్మించాలని అనుకుంటున్నారట. ఈ సినిమాకి దర్శకుడిగా మేర్లపాక గాంధీని ఎంపిక చేశారని చెప్పుకుంటున్నారు. చైతన్య ఇప్పటికే తన మేమమామ వెంకటేష్‌తో కలిసి ‘వెంకిమామ’ చేస్తున్నారు. అటు పిమ్మట బ్యూటిఫుల్‌ దర్శకుడు శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో ‘సోగ్గాడే చిన్ని నాయనా’, ‘బంగార్రాజు’ చిత్రాలు చేయాల్సి ఉంది. ఇక ఈ సినిమాలన్నీ పూర్తయ్యే వరకు చైతన్య బిజీగా ఉంటాడు. ఇవి పూర్తైయిన తరువాతే ప్రభాస్‌ నిర్మాతలతో సినిమా ఉంటుందేమో చూడాలి!Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.