‘ఎన్జీకే’ తెలుగు హక్కులు రాధామోహన్‌కు

సూర్య, రకుల్‌ ప్రీత్‌ సింగ్, సాయిపల్లవి జంటగా నటించిన చిత్రం ‘ఎన్‌జీకే’. పొలిటికల్‌ బ్యాక్‌ డ్రాప్‌తో తెరకెక్కించారు. సెల్వ రాఘవన్‌ దర్శకత్వంలో రూపొందింది. తెలుగు, తమిళ భాషల్లో ఈ నెల 31న విడుదల కాబోతోంది. ఇప్పుడీ చిత్ర తెలుగు హక్కులను సత్యసాయి సంస్థ అధినేత కేకే రాధామోహన్‌ దక్కించుకొన్నారనే ప్రచారం జరుగుతోంది.

                                   


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.