నవ్వులు పూయిస్తోన్న ‘ఏబీసీడీ’ డిలేటెడ్‌ సీన్స్‌

లయాళంలో మంచి విజయాన్ని అందుకున్న ‘ఏబీసీడీ’ని ఇటీవల అదే పేరుతో తెలుగులో పునర్నిర్మించిన సంగతి తెలిసిందే. అల్లు శిరీష్‌ - రుక్సార్‌ ధిల్లన్‌ జంటగా నటించారు. సంజీవ్‌ రెడ్డి దర్శకత్వం వహించారు. మే 17న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం.. బాక్సాఫీస్‌ ముందు మోస్తారు ఫలితాన్ని అందుకొంది. ఇదిలా ఉండగా.. తాజాగా ఈ చిత్ర డిలేటెడ్‌ సీన్స్‌ను నెట్టింట విడుదల చేసింది చిత్ర బృందం. ప్రస్తుతం ఈ సన్నివేశాలు యూట్యూబ్‌లో తెగ సందడి చేస్తున్నాయి. మరి ఆ వీడియోలపై మీరూ ఓ లుక్కేసేయండి..
Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.