సినిమాకి రంగులు..
నలుపు తెలుపు చిత్రాలుగా మన సినిమా ప్రయాణం మొదలైంది. దీనికి రంగులు దిద్దుకొన్నది 1937. ఆ యేడాది వచ్చిన కిసాన్‌ కన్య తొలి భారతీయ వర్ణ చిత్రంగా రికార్డుల్లో నమోదైంది. మోతి బి.గిద్వాని దర్శకత్వం వహించారు. పద్మాదేవి కథానాయికగా నటించారు. ఈ సినిమాకి నిర్మాత అర్దేషిర్‌ ఇరానీ.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.