అచ్చిరాని భయంకర పేర్లు
1972లో ‘భయంకర పిశాచి’, ‘కాళరాత్రి’, ‘అర్థరాత్రి పన్నెండు గంటలు’ అన్న సినిమాలు నిర్మాణంలో ఉన్నాయి. ఇవన్నీ భయపెట్టే సినిమాలు. అయితే, ఈ సినిమాలు నిర్మాణం పూర్తి చేసుకోలేదు. విడుదలా కాలేదు. అప్పట్నుంచి పరిశ్రమలో ఒక భావం ఏర్పడి ‘‘సినిమాలకి ఇలాంటి పేర్లు పెడితే పూర్తికావు. నష్టానికి నష్టం, ఆ పేర్లు అచ్చిరావు’’ అని పేర్లు పెట్టడం మానేశారు నిర్మాతలు.

- రావి కొండలరావు


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.