అచ్చిరానిపేర్లు

కొన్నేళ్ళు క్రితం ఒక దశలో నేరం, పరిశోధన, భయాత్మకమైన ఆంగ్ల చిత్రాలు విజయం సాధిస్తున్నాయని, తెలుగులో కూడా ఆ కోవలో చిత్రాలు ఆరంభించారు. వాటి పేర్లు - ‘‘భయంకర పిశాచి’’, ‘‘అర్ధరాత్రి పన్నెండు గంటలు’’, ‘కాళరాత్రి’’, ‘‘అర్ధరాత్రి అమావాస్య’’. వీటిలో, ‘‘అర్థరాత్రి అమావాస్య’’ తప్ప తక్కినవన్నీ నాలుగురీళ్ళు, ఐదురీళ్ళు పూర్తి చేసుకుని ఆగిపోయాయి. ఇక లాభం లేదని ఇంకెవరూ అలాంటి సినిమాల జోలికి పోలేదు - ఆ సమయంలో.


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.