అదే మొదటి ఫిలిమ్‌ సొసైటీ

మంచి సినిమాల్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో చాలా పట్టణాల్లో ఫిలిమ్‌ క్లబ్‌లనీ, ఫిలిమ్‌ సొసైటీలనీ ఉన్నాయి. ఈ సంస్థలు మంచి సినిమాల్ని ఎంచి, నేటి వారికి చూపించడమూ, ఉత్తమ చిత్రాన్ని ప్రోత్సహించడమూ, సినిమా ప్రముఖుల చేత ప్రసంగాలు చేయించడమూ చేస్తాయి. మన దేశంలో మొదటి ఫిలిమ్‌ సొసైటీ కలకత్తాలో 1949లో ఆరంభింపబడింది. సత్యజిత్‌ రాయ్‌ అధ్యక్షుడిగా.


-రావి కొండల రావు 


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.