కోరస్‌లో ప్రముఖులు

రణివారి ‘లైలామజ్ను’ (1949)లో ఒక పాట వుంది. లైలా బీదలకి అన్నదానం చేసే దృశ్యంలో వరసలో వస్తున్న బీదలు పాడే పాట. ‘‘మనుచుగాతా ఖుదా తోడై, నిలచుగాక నిరతము’’ అని ఆ పాట. ఇది బృందగానం. ఈ పాటలో కంఠాలు కలిపిన వారందరూ, ప్రముఖులే. ఘంటసాల, మాధవపెద్ది సత్యం, సుసర్ల దక్షిణామూర్తి, పిఠాపురం నాగేశ్వరరావు. బీదల వరుస చివరలో నాయకుడు మజ్ను కూడా ఉంటాడు, అతనికి పాడినది ఘంటసాలే!- రావి కొండలరావు


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.