ఆనాడు ఎప్పుడో ‘కాళిదాసు’ (1933) తమిళ చిత్రంలో తెలుగు పాటలు వినిపించాయి - భాష రాక. కానీ, వి.శాంత్రామ్లాంటి దర్శకనిర్మాత ‘అప్నాదేశ్’ పేరుతో 1949లో హిందీ సినిమా తీశాడు. అయితే ఇందులో ఉన్న పాటలన్నీ తెలుగు పాటలే. ఊటుకూరి సత్యనారాయణరావు రాసిన పాటల్ని టంగుటూరి సూర్యకుమారి పాడింది.
- రావి కొండలరావు