అప్పసరస... అప్సరస!సినిమా నటుల పేర్లు ఆకర్షిణీయంగా ఉండాలి. కాంచనమాల పేరు అదికాదు. వేరే ఏదో ఉండాలి. శాంతకుమారి పేరు అది కాదు - వెల్లాల సుబ్బమ్మ. పుష్పవల్లి పేరు - తాయారమ్మ, కె.ఆర్‌.విజయ పేరు - దేవనాయకి. రాజసులోచన మొదటి పేరు - వళ్లియమ్మ కాబోలు.
- రావి కొండలరావుCopyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.