ఏళ్లకేళ్లు చిత్రీకరణ..
ఆసిఫ్‌ దర్శకత్వం వహించిన మొఘుల్‌-ఎ-ఆజం నిర్మాణానికి పద్నాలుగేళ్లు పట్టితే,అదే దర్శకుడు నిర్మించిన ‘లవ్‌ అండ్‌ గాడ్‌’ సినిమా నిర్మాణానికి ఏకంగా ఇరవై ఏళ్లు పట్టింది.అందులో హీరో గురుదత్‌ 1964లో చనిపోగా,దర్శకుడు ఆసిఫ్‌ 1971లో చనిపోయాడు. దాంతో అసంపూర్తిగానే ఈ సినిమాను 1986లో విడుదల చేశారు.Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.