ఎన్టీఆర్‌ని ఏడవవద్దన్నారు!’

క సందర్భంలో ఎన్‌.టి.రామారావు చెప్పారు: ‘‘రక్త సంబంధం’’ అనుకుంటాను. నేను బోరుమని ఏడ్చే దృశ్యం ఉంది. ఆ సినిమా చూసి చక్రపాణి, ‘రామారావు! నువ్వు ఏడ్చే పాత్రలు వెయ్యకు. జనం చూడరు. హీరో ఏడిస్తే ఎవడు చూస్తాడు? దుఃఖం వచ్చే సందర్భం వస్తే, తగ్గించుకో’ అని సలహా ఇచ్చారు. ఆ తరువాత ఏడుపు నటించవలసి వస్తే తగ్గించి నటించడం ఆరంభించాను’’.


- రావి కొండలరావు


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.