ఒక్క చిత్రమే!


వాహిని అధినేత బి.నాగిరెడ్డిగారు, ఎన్‌.టి.రామారావుగారూ ఇద్దరూ కలిసి స్వస్తిక్‌ ప్రొడక్షన్స్‌ అనిపేరు పెట్టి ‘రేచుక్క - పగటిచుక్క’ (1959) అన్న జానపదం తీశారు. నాగిరెడ్డిగారి భాగస్వామ్యం స్టూడియో, సెట్లు, లాబారేటరీ వగైరా, నిర్మాణ వ్యవహారాలు ఎన్‌.టి.ఆర్‌. దర్శకుడు కమలాకర కామేశ్వరరావు. భారీగా నిర్మించినా ఈ చిత్రం ఆశించిన మేరకు విజయ సాధన చేయలేదు. చెప్పుకోవాలంటే నష్టాలు వచ్చాయి. దాంతో ఆ కంపెనీ అంతటితో సరి!

                               

- రావి కొండలరావుCopyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.