శోభానాయుడు ‘నో’

అం
జలీదేవి, ఆదినారాయణరావులు ‘మహాకవి క్షేత్రయ్య’ (1976) మొదలుపెడుతూ, అందులోని ఒక పాత్రకి కూచిపుడి నాట్యాలున్నాయని ప్రసిద్ధ నర్తకి శోభానాయుడుని అడిగారు. ఆమె నిరాకరించింది. సినిమాలు చెయ్యనంది. అప్పుడు ఆ పాత్రని నాయికా పాత్రధరిణి మంజుల చేత ధరింపచేశారు.


- రావి కొండలరావు


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.