బాలీవుడ్‌ మొదటి గాయకుడు!
వజీర్‌ మొహమద్‌ ఖాన్‌ బాలీవుడ్‌ చరిత్రలో మొట్టమొదటి గాయకుడు. ‘ఆలమ్‌ ఆరా’ చిత్రంలో ‘దేదే ఖుదా కే నామ్‌సే’ పాట పాడిన వ్యక్తి ఈయనే. ఆ చిత్రంలో ఈయన పాడిన పాట అప్పట్లో బాగా ప్రాచుర్యం పొందింది. అయితే ఈ పాట రికార్డుగా వెలువడకపోవడంతో, దీని ఆనవాలు మనకు మిగలలేదుCopyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.