‘సైరా’తో త్రివిక్రమ్‌ స్పెషల్‌ ఇంటర్వ్యూ

‘సైరా’ చిత్రంతో విజయం అందుకున్నారు ప్రముఖ నటుడు చిరంజీవి. విడుదలైన నాటి నుంచి ప్రేక్షకాదరణను సొంతం చేసుకుంది.  ఈ సందర్భంగా దర్శకుడు త్రివిక్రమ్‌ చిరంజీవితో ప్రత్యేకంగా ముచ్చటించారు.  ఆ విశేషాలు మీ కోసం...Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.