గిర్రగిర్ర తీప్పుతున్న ‘ఎఫ్‌2’ సాంగ్‌

నిల్‌ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన చిత్రం ‘ఎఫ్‌2. ఈ చిత్రంలో వెంకటేశ్-తమన్నా, వరుణ్ తేజ్-మెహరీన్‌లు నటించారు. సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదలైన ‘ఈ సినిమాకి మంచి విజయవంతమైన చిత్రంగా పేరు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం దర్శ్తకత్వం వహించిన ఈ సినిమా మంచి వసూళ్లనే రాబట్టింది. ఈ నేపథ్యంలో ‘ఎఫ్2’ సినిమా యూనిట్ తాజాగా ‘గిర్రగిర్ర’ అంటూ సాగే హైవోల్టేజ్ వీడియో పాటను ఒకదాన్ని ఈరోజు విడుదల చేసింది. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ఈ సినిమాను దిల్ రాజు నిర్మించారు.Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.