Toggle navigation
కొత్త కబుర్లు
త్వరలో విడుదల
క్లిక్.. క్లిక్.. క్లిక్..
చూసేద్దాం.. వీడియో
సినిమా ఎలా ఉంది?
ముఖాముఖీ
ఇది విన్నారా?
తారాతోరణం
మరిన్ని
హాలీవుడ్ హంగామా
బాలీవుడ్ బాతాఖానీ
పాటల పల్లకి
సితార స్పెషల్
ఆణిముత్యాలు
అభిమానుల పేజీ
సినీ మార్గదర్శకులు
సినీ పజిల్స్
ఈరోజే
మీకు తెలుసా
హోమ్
Search
Search
Search
అతి తక్కువ రేప్‌లు చేసిన విలన్ నేను: తనికెళ్ల భరణి
హరుడు.. ప్రేక్షకుడు.. ఆయనకు రెండు కళ్లు. కలం.. చలన చిత్రం.. ఆయనకు పంచప్రాణాలు.. తాను పోషించిన పాత్రలతో ఎందరో నటులకు స్ఫూర్తిగా నిలిచారు. తాను రాసిన మాటలతో.. తీసిన చిత్రాలతో.. ఎందరో ప్రేక్షకులను నవ్వించారు.. ఏడిపించారు.. ఆలోచింపజేశారు. తన పాండిత్యంతో పరమశివుడినే పరవశింపజేసి విలక్షణ నటనకు మారుపేరుగా నిలిచి.. అశేష ప్రేక్షక ప్రపంచాన్ని రంజింపజేసిన బహుముఖ ప్రజ్ఞా పండితుడు తణికెళ్ల భరణి. ‘ఈటీవీ’లో ఆలీ వ్యాఖ్యాతగా ప్రసారమయ్యే ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమంలో ఆయన అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎన్నో విశేషాలు ఆయన ప్రేక్షకులతో పంచుకున్నారు.
వచ్చేస్తున్నాడు..
అల్లరి నరేష్ నటించిన తాజా చిత్రం ‘బంగారు బుల్లోడు’. గిరి పి. దర్శకుడు. పూజా జవేరి నాయిక. ఎ.కె.ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నిర్మిస్తుంది. పూర్తి స్థాయి కామెడీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా విడుదల ఖరారైంది. 2021 సంక్రాంతి కానుకగా విడుదల చేస్తున్నట్లు సామాజిక మాధ్యమాల వేదికగా ప్రకటించారు. ‘తిరిగి యథాస్థితికి వచ్చాం... థియేటర్లో సందడి మళ్లీ మొదలవుతుంది.. మిమ్నల్ని అలరించేందుకు వచ్చేస్తున్నాం. 2021 జనవరిలో కలుసుకుందాం’ అన్నారు నరేష్. విడుదల తేదీని త్వరలోనే వెల్లడించనున్నారు. కథానాయకుడుగా నరేష్ నటిస్తున్న 55వ చిత్రమిది. తన మార్క్ కామెడీతో పూర్వ వైభవం సంతరించుకునేందుకు సిద్ధంగా ఉన్నాడు. తనికెళ్ల భరణి, పోసాని కృష్ణ మురళి, పృథ్వీ, ప్రవీణ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సాయి కార్తిక్ స్వరాలు సమకూర్చారు.
బూతో.. నీతో.. సినిమా ఆడాలి!!
‘‘సినిమా ఆగిపోయిన రోజు ప్రపంచం కూడా ఆగిపోతుంద’’న్నారు ఓ ప్రముఖ రచయిత. ‘‘బూతో.. నీతో.. సినిమా ఆడాల’’న్నారు దర్శకుడు హరీష్ శంకర్. అవును!! సినిమా ఆడితేనే ప్రపంచం సాగుతుంది అనడంలో అతిశయోక్తి లేదేమో. సినిమా అంటే రంగుల ప్రపంచం.. అదో మాయా లోకం.. ఇది నాణేనికి ఓ వైపు. అందుకే కొంతమంది సినిమాని తక్కువ చేసి మాట్లాడుతుంటారు. సినిమా అంటే దైవం.. అదే ప్రాణం.. ఇది నాణేనికి మరోవైపు. అందుకే చాలామంది అన్నీ వదిలి సినిమానే నమ్ముతారు. సినిమాని నిలబెడతారు. ఈ జాబితాలోనే నిలుస్తారు హరీష్. వరుణ్ తేజ్ కథానాయకుడుగా ఈయన తెరకెక్కించిన ‘గద్దలకొండ గణేష్’లోని కొన్ని సన్నివేశాలే ఇందుకు నిదర్శనం. సినిమా అంటే కేవలం వినోదం మాత్రమే కాదు, సినిమా అంటే ఓ భావోద్వేగం. సినిమా అంటే వ్యాపారం మాత్రమే కాదు జీవితం అనే సత్యాన్ని చెప్పారు. దర్శకులు కావాలనుకునే వారికి ఆయన చెప్పిన మాటలు స్ఫూర్తినిస్తాయి. అంతా అయిపోయింది.. మనం చేయడానికి ఇంకేముందనుకునే వాళ్లలో ఆశ రేకిత్తిస్తాయి. అధర్వ, తనికెళ్ల భరణి మధ్య సాగే సంభాషణ వింటే సినిమా అంటే హరీష్‌కి ఎంత మక్కువో అర్థమవుతుంది. ఎన్నో సవాళ్లు ఎదుర్కొని మెగా ఫోన్ పట్టిన ఆయన్ను తనికెళ్ల భరణిలో చూ
దొంగ బంగారంతో ‘బంగారు బుల్లోడు’ ఏం చేశాడు?
దొంగ బంగారంతో బంగారు బుల్లోడు ఏం చేశాడు?
తల్లిదండ్రులకు కనువిప్పు.. ‘ప్రెషర్ కుక్కర్’
‘నువ్వు అమెరికా వెళ్లకపోతే ఎందుకూ పనికి రావని పిల్లల్ని తోమేస్తున్న తల్లిదండ్రులకి ‘ప్రెషర్ కుక్కర్’ ఓ కనువిప్పు’ అన్నారు తనికెళ్ల భరణి. ఆయన కీలక పాత్రలో నటించిన చిత్రమిది. సుజోయ్, సుశీల్ దర్శకత్వం వహించారు.
‘మన్మథుడు’కి పదిహేడేళ్లు
వాడి ప్రాబ్లబ్ వల్ల వాడికి అన్నీ ఎక్కువే. ఆస్తి, ఐశ్వర్యం, కోపం, ప్రేమ అన్నీ. ఎంత ఎక్కువ అంటే చిన్నప్పుడు వాడి దగ్గర ఓ కుక్క పిల్ల ఉండేది. అదంటే వాడికి ప్రాణం. వాడికి పదేళ్ల వయసపుడు అది చచ్చిపోయింది.
‘కృష్ణారావ్ సూపర్ మార్కెట్’ ముందస్తు విడుదల వేడుక
‘కృష్ణారావ్ సూపర్ మార్కెట్’ ముందస్తు విడుదల వేడుక
తనికెళ్లతో నేను..
నటుడు తనికెళ్ల భరణి నాకు ఎంతో ఇష్టం. ఎందుకంటే ఆయన నటించిన చాలా సినిమాలు చూశాను, చూస్తాను కూడా. ముఖ్యంగా ‘యమలీల’ చిత్రంలో చెల్లి పెళ్లి మళ్లీ మళ్లీ జరగాలంటూ పండించే హాస్య సన్నివేశం నాకెంతోగానో నచ్చింది.
ఆ మిథునం పోయినా.. ఇప్పుడెన్నో మిథునాలు తీస్తున్నా!!
ఆయన కలం నుంచి వచ్చే ప్రతి మాట మిద్దె తరగతికి, మధ్య తరగతికి, అద్దె తరగతికి ఎదురైన అనుభవాలే. ప్రతి మనిషి ఈదే సాగరాలే. అదే ఆయన మాటల్లో ఉన్న మత్తు.. ఆయన మాటలు చేసే గమ్మత్తు.. మాటలతోనే కాదు, తన నటనతోనూ అన్ని తరగతుల వారినీ మెప్పించారు. ఆయనే ఎల్బీ శ్రీరామ్. ఆలీ వ్యాఖ్యాతగా ఈటీవీలో ప్రసారమయ్యే 'ఆలీతో సరదాగా' కార్యక్రమానికి విచ్చేసి ఎన్నో సరదా సంగతులు పంచుకున్నారు.
సాహిత్య విలువలపై వేదనకి గురవుతా!
అపారమైన చరిత్ర ఉంది మనకు. మనకున్న సాహిత్యం, శక్తి గురించి ఒక తరానికి తెలియదు. కానీ అది అర్థం చేసుకొంటే ప్రపంచాన్ని శాసించే గొప్ప సినిమాలొస్తాయి’’ అన్నారు ప్రముఖ కథానాయకుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్.
1
2
3
4
5
6
7
Next
Last