Toggle navigation
కొత్త కబుర్లు
త్వరలో విడుదల
క్లిక్.. క్లిక్.. క్లిక్..
చూసేద్దాం.. వీడియో
సినిమా ఎలా ఉంది?
ముఖాముఖీ
ఇది విన్నారా?
తారాతోరణం
మరిన్ని
హాలీవుడ్ హంగామా
బాలీవుడ్ బాతాఖానీ
పాటల పల్లకి
సితార స్పెషల్
ఆణిముత్యాలు
అభిమానుల పేజీ
సినీ మార్గదర్శకులు
సినీ పజిల్స్
ఈరోజే
మీకు తెలుసా
హోమ్
Search
Search
Search
‘‘రాజి’’ నుంచి మరో పాట
ఇటీవలే ‘రాజి’ చిత్రం నుంచి తొలి పాట ‘ఏ వాతన్’ విడుదలైంది. తాజాగా చిత్ర బృందం ‘‘దిల్బరో’’ అని సాగే మరో గీతాన్ని విడుదల చేసింది. అలియా భట్ పెళ్లై తల్లిదండ్రులను వదిలి పుట్టింటి నుంచి అత్తారింటికి వెళ్లే సందర్భంలో....
బెంగాలీ బెహన్ సుమిత్రాదేవి
నలభై, యాభయ్యవ దశకంలో బెంగాలీ చిత్రసీమను తన అందం, నటనతో అలరించిన ఆ నటి పేరు సుమిత్రాదేవి. నిశాంత్ ఫిలిమ్స్ 1952లో నిర్మించిన హిందీ చిత్రం ‘మమత’లో సుమిత్రాదేవి, ఉల్హాన్ సరసన హీరోయిన్గా నటించింది.
పాకిస్తాన్ నటి లైంగిక అభియోగం
బాలీవుడ్ చిత్రరంగం సంచలనాలకు పెట్టింది పేరు. ‘భాగ్ మిల్ఖా భాగ్’ సినిమాలో పెరిజాద్ అనే సహాయ పాత్ర పోషించిన నటి మీషా షఫీ సంచలన ప్రకటన చేసి వార్తలకెక్కింది. ఆలీ జఫర్ అనే సహనటుడు తనను లైంగికంగా వేధించాడనేదే ఆ అభియోగం.
రణబీర్‌తో హిరాణీ
రాజ్‌కుమార్ హిరాణీ పేరు చెప్పగానే వెంటనే స్ఫురించే సినిమాలు ‘మున్నాభాయ్’ సీరీస్వే. నిర్మించే ప్రతి సినిమాతో రికార్డులు తిరగరాస్తున్న హిరాణీ ఇప్పుడు సంజయ్‌దత్ బయోపిక్ నిర్మాణంలో బిజీగా ఉన్నాడు. విదూ వినోద్ చోప్రా నిర్మిస్తున్న...
మధుర గీతాల మహనీయుడు
ఆకాశవాణిని గీర్వాణిగా, సంగీత సాహిత్యాభినయాలను త్రివేణి సంగమంగా మలచి బేహుల, లైలా మజ్ను, ధర్మచక్ర, ఉమర్ ఖయ్యాం వంటి సంగీత రూపకాలకు ప్రాణం పోసిన వాగ్గేయకారులు బాలాంత్రపు రజనీకాంతరావు. ఈ తరం వారికి ఆయనెవరో తెలియకపోవచ్చు.
మదనుని పిలిచిన చిత్రగుప్త గీతం
కళాకారునికి సమాజం పట్ల గురుతర బాధ్యత వుందని, అశ్లీల సంభాషణలు అసభ్యకరమైన పాటలు, చిత్రరంగాన్ని మలిన పరిచే అంశాలని నినదించి, నమ్మిన విలువలకు పట్టంకట్టిన ధీశాలి దర్శక నిర్మాత బి.ఎన్.రెడ్డి అని పిలుపించుకున్న పద్మభూషణుడు బొమ్మిరెడ్డి నరసింహారెడ్డి.
రీమేక్ అంటే... ఏకు మేకే!
ఒక భాషలో వచ్చిన సినిమా విజయం సాధిస్తే దాన్ని ఇంకో భాషలో తియ్యడం అన్నది ఎప్పుడో ఆరంభమైంది. తిరిగి తియ్యడానికి అవకాశం లేకపోయినా, అంత డబ్బు పొయ్యలేకపోయినా, డబ్ చెయ్యడమూ ఉంది. ఎక్కువ సినిమాలు తెలుగు నుంచి ఇతర భాషలకు వెళ్లకపోయినా,....
కొత్త ఫార్ములాతోనే సుక్కు?
మెదడుకు కాస్త పనిపెట్టే కథ, కథనాలతో సినిమాలు తీయడం సుకుమార్ శైలి. మిగతా చిత్రాలకి భిన్నంగా, ఆద్యంతం థ్రిల్‌ని పంచుతూ... ప్రత్యేకమైన వినోదాన్ని పంచిపెడుతుంటారాయన. అయితే ‘1’ (నేనొక్కడినే)తో ఆ ఫార్ములా బెడిసికొట్టింది.
కోవై సరళలా నవ్వించే ఈ నటిని గుర్తుపట్టారా?
శ్రీలక్ష్మి, కోవై సరళ టైపులో నవ్వించే నటి ఈమె. అచ్చ తెలుగు పిల్ల. శ్రీదేవితోనూ కలసి నటించింది. ఇప్పుడు ‘మా’లో కీలక సభ్యురాలిగా ఉంది.
ఈ పొలిటికల్ ఫజిల్స్ జవాబులు చెప్పగలరా?
‘భరత్ అనే నేను’ కోసం మహేష్‌బాబు ముఖ్యమంత్రి అవతారం ఎత్తాడు. ‘ఎం.ఎల్.ఏ’లో కల్యాణ్‌రామ్ రాజకీయ నాయకుడి వేషం కట్టాడు. ‘లీడర్’లో రానా ఎప్పుడో సీ.ఎమ్ సీటులో కూర్చున్నాడు. ఇలా రాజకీయ నేపథ్యంలో సాగే ...
First
Previous
1978
1979
1980
1981
1982
1983
1984
1985
1986
1987
Next
Last