Toggle navigation
కొత్త కబుర్లు
త్వరలో విడుదల
క్లిక్.. క్లిక్.. క్లిక్..
చూసేద్దాం.. వీడియో
సినిమా ఎలా ఉంది?
ముఖాముఖీ
ఇది విన్నారా?
తారాతోరణం
మరిన్ని
హాలీవుడ్ హంగామా
బాలీవుడ్ బాతాఖానీ
పాటల పల్లకి
సితార స్పెషల్
ఆణిముత్యాలు
అభిమానుల పేజీ
సినీ మార్గదర్శకులు
సినీ పజిల్స్
ఈరోజే
మీకు తెలుసా
హోమ్
Search
Search
Search
‘పంతం’.. ఎవరి కోసం?
బలుపు’, ‘పవర్’, ‘జై లవకుశ’ వంటి విజయవంతమైన చిత్రాలతో స్క్రీన్‌ప్లే రచయితగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు కె.చక్రవర్తి. ఇప్పుడాయన దర్శకుడిగా పరిచయమవుతూ గోపిచంద్ కథానాయకుడిగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘పంతం’. .
బలమైన ప్రేమకథలా అనిపిస్తుంది− చిరు
సుధీర్‌బాబు, అదితిరావు హైదరి జంటగా మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సమ్మోహనం’. శ్రీదేవి మూవీస్ పతాకంపై కృష్ణప్రసాద్ నిర్మించారు. ఈ చిత్ర టీజర్‌ను చిరంజీవి డల్లాస్‌లో విడుదల చేశారు. ..
నా పేరు సూర్య.
నా పేరు సూర్య.
రెండొందల కోట్ల క్లబ్లో.. చిట్టిబాబు!
రామ్‌చరణ్ కథానాయకుడిగా విభిన్న చిత్రాల దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రంగస్థలం’. ఇటీవలే ప్రపంచవ్యాప్తంగా విడుదలై భారీ హిట్‌గా నిలిచింది. 1980 నాటి పల్లెటూరి నేపథ్యంగా సాగే కథతో ‘చిట్టిబాబు’గా చరణ్, ‘రామలక్ష్మి’గా సమంత చేసిన సందడికి బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులు కలెక్షన్ల వర్షం కురిపించారు.
నటిస్తూనే... నేలకొరిగిన నటుడు!
నలభయ్యవ దశకంలో హిందీ సినిమాలను ఒక ఊపు ఊపిన అందాల హీరో శ్యామ్ (అసలు పేరు సుందర్ శ్యామ్ చడ్డా) సినిమా షూటింగులో పాల్గొని అకాల మరణం చెందడం దురదృష్టకరం. 1951లో బిభూతి మిత్రా దర్శకత్వం వహించిన సూపర్‌హిట్ సినిమా ‘షబిస్తాన్’లో నటిస్తుండగా, ప్రమాదవశాత్తు పరిగెడుతున్న గుర్రం మీద నుంచి క్రిందపడిన శ్యామ్ అక్కడికక్కడే మరణించాడు.
అమ్మమ్మగారిల్లు.. అనుబంధాల పొదరిల్లు
నాగశౌర్య, బేబి షామిలి జంటగా సుందర్ సూర్య దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న చిత్రం ‘అమ్మమ్మగారిల్లు’. స్వాజిత్ మూవీస్ పతాకంపై కె.ఆర్, రాజేశ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. శ్రీమతి స్వప్న సమర్పిస్తున్నారు.
తేజ్ ఐ లవ్ యూ.. టీజర్
తేజ్ లవ్యూ.. టీజర్
తేజ్ లవ్యూ.. టీజర్ చూసేయండి!
ప్రేమకథలను వెండితెరపై సరికొత్తగా చూపించడంలో కరుణాకరన్‌ది ఓ ప్రత్యేకశైలి. అందుకే యువతరానికి ఆయన సినిమాలంటే ఎనలేని ఆసక్తి. ఇప్పుడీయన దర్శకత్వంలో సాయిధరమ్ తేజ్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రం ‘తేజ్ ఐ లవ్ యు’...
బయట కొచ్చిన.. ‘సాహో’ కొత్త లుక్స్!
ప్రభాస్ కథానాయకుడిగా సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘సాహో. దాదాపు 200కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో యూవీ క్రియేషన్స్ చిత్రాన్ని నిర్మిస్తోంది. బాలీవుడ్ భామ శ్రద్ధాకపూర్ కథానాయికగా నటిస్తోంది.
పాత్ర మీద శ్రద్ధాసక్తులకు అతడు సాక్షి
రంగస్థలం మీద ఎన్నో పాత్రలు ధరించి, ఆంధ్ర విశ్వవిద్యాలయం నాటకశాఖలో తర్ఫీదు పొంది రంగావఝుల రంగారావు సినిమాల్లో ప్రవేశించారు. తన వయసుకి మించిన పాత్రలూ, వయసుకి తక్కువ పాత్రలూ ధరించాడు రంగారావు.
First
Previous
1979
1980
1981
1982
1983
1984
1985
1986
1987
1988
Next
Last