పెంపుడు జంతువులతో తారల సందడి

ప్రతి రోజూ మేకప్‌ వేసుకునే తారలు ఇప్పుడు గరిట పడుతున్నారు. కెమెరాపై ప్రేమ చూపించే వాళ్లు ఇప్పుడు మూగ జీవాలతో ప్రేమగా మెలుగుతున్నారు. బిజీ బిజీ ఉండే నాయికలు లాక్‌డౌన్‌ కారణంగా ప్రస్తుతం తమకు ఇష్టమైన పనులు చేస్తూ కాలక్షేపం చేస్తున్నారు. అయితే కొందరు నాయికలు మాత్రం ముద్దుగా పెంచుకునే శునకాలతో ఆడుకుంటూ ఆ ఫొటోలను సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకుంటున్నారు. కీర్తి సురేశ్, రష్మిక, అంజలి, రేణు దేశాయ్, అనుష్క శర్మ, అలియా భట్‌.. ఇలా టాలీవుడ్, బాలీవుడ్‌ హీరోయిన్లు తమ క్యూట్‌ డాగ్స్‌పై ప్రేమ చూపిస్తున్నారు. అలియాభట్‌ నిద్రపోతుంటే తన పక్కనే ఓ కుక్క పిల్ల దర్శనమిస్తుంది.కీర్తి సురేశ్‌ వ్యాయామశాలలో కుక్కని పట్టుకుని సెల్ఫీ దిగుతూ సందడి చేస్తోంది. అనుష్క శర్మ కుక్కను ఎత్తుకుని ముద్దాడుతూ కనిపించింది. అంజలి తెల్ల వస్త్రాల్లో తన తెల్ల కుక్క పిల్లని పట్టుకుని ఆకట్టుకుంటుంది.

View this post on Instagram

When my boy gets bored and I still enjoy that ! 🐶 #nykediaries

A post shared by Keerthy Suresh (@keerthysureshofficial) on

View this post on Instagram

. Missing hugging this bundle of pure joy🧡🧡🧡 @zeldatherapy you are being missed😭

A post shared by renu desai (@renuudesai) on

View this post on Instagram

When someone asks “How’s quarantine treating you?”

A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna) onCopyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.