సత్తా చాటిన తెలుగు చిత్రాలు

జాతీయ స్థాయిలో తెలుగు సినిమాలు సత్తా చాటాయి. తాజాగా ప్రకటించిన 66వ జాతీయ చలన చిత్ర అవార్డుల జాబితాలో నాలుగు తెలుగు సినిమాలు చోటు దక్కించుకున్నాయి. 2018లో వచ్చిన అన్ని చిత్ర పరిశ్రమల సినిమాలను పరిగణలోకి తీసుకుని అవార్డులను ప్రకటించారు. ‘రంగస్థలం’,‘అ’,‘చి.ల.సౌ’,‘మహానటి’ చిత్రాలు వివిధ క్యాటగిరీల్లో పురస్కారాలకు ఎంపికయ్యాయి. ఉత్తమ ఆడియోగ్రఫీ: రాజాకృష్ణన్‌ (రంగస్థలం), ఉత్తమ స్ర్కీన్‌ప్లే: చి.ల.సౌ, ఉత్తమ మేకప్‌: అ!, ఉత్తమ చిత్రం: మహానటి.


1.రంగస్థలం :ఆడియోగ్రఫీ



2.అ! : మేకప్‌



3.చి.ల.సౌ: స్ర్కీన్‌ప్లే


4.మహానటి

సంబంధిత వ్యాసాలు


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.