పుట్టారిలా..పెరిగారిలా..తారలయ్యారిలా
తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చోటు సంపాదించుకున్న యువ నాయక నాయికలు విజయ్‌ దేవరకొండ..సాయిపల్లవి. విరహ ప్రేమికుడు ‘అర్జున్‌రెడ్డి’గా విజయ్‌ మెప్పిస్తే, సింగిల్‌ పీస్‌ ‘భానుమతి’ అంటూ కుర్రకారు మతి పోగొట్టింది సాయిపల్లవి. ‘రౌడీ’ అనే దుస్తుల బ్రాండ్‌తో ఒకరు, ‘రౌడీ బేబీ’ అనే పాటతో మరొకరు వరుస సినిమా అవకాశాలతో జోరు మీదున్న ఈ యువ నటులు ఈ పుట్టినరోజు జరుపుకొంటున్నారు. వారి గురించి పలు ఆసక్తికర విషయాలు మీకోసం..






Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.