వినాయక చవితి చిత్రసీమ సర్‌ప్రైజ్‌లు చూశారా..!
వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని చిత్ర పరిశ్రమ నుంచి సినీ ప్రియులకు అదిరిపోయే కానుకలు అందుతున్నాయి. ఈ పండుగ సందర్భంగా ఇప్పటికే పలు కొత్త చిత్రాల ఫస్ట్‌లుక్‌లు బయటకొచ్చాయి. వీటిలో ‘డిస్కోరాజా’, ‘రాజుగారి గది3’, ‘చాణక్య’, ‘గ్యాంగ్‌లీడర్‌’ వంటి బడా చిత్రాలు ఉన్నాయి. ఈ సందర్భంగా కొందరు పోస్టర్లతో పాటు విడుదల తేదీలు ప్రకటించారు. మరి ఈరోజు వచ్చిన ఆ కొత్త పోస్టర్లపై మీరూ ఓ లుక్కేసేయండి..
సంబంధిత వ్యాసాలు


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.