జులై 16న విడుదల కానున్న వర్జిన్‌ భానుప్రియ

ప్రముఖ బాలీవుడ్‌ నటి ఊర్వశి రౌతేలా ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘వర్జిన్‌ భానుప్రియ’. హన్వంత్‌ ఖత్రి, లలిత్‌ కిరి సమర్పణలో ధారివాల్‌ ఫిల్స్మ్ రూపొందిస్తున్న ఈసినిమాకి అజయ్‌ లోహన్‌ దర్శకత్వం వహించారు. ఇందులో ఊర్వశి కాలేజీ విద్యార్థిగా నటిస్తుంది. సాంప్రదాయంగా పెరిగిన ఈ అమ్మడు పాత పద్దతులంటే అస్సలు ఇష్టముండదు. అందుకే ఆమె తన కన్వాతాన్ని వదులుకోవాలని నిర్ణయించుకుంటుంది. ఈ చిత్రాన్ని జులై 16న జీ5 వేదికగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఈ సందర్భంగా ఊర్వశి మాట్లాడుతూ..‘‘కామెడీ చిత్రంగా తెరకెక్కిన సినిమాలో స్ర్తీ ఆకాంక్షకు అనుగుణంగా పితృస్వామ్యాన్ని అణిచి వేసేందుకు నా పాత్ర ప్రయత్నిస్తుంది. నా పాత్ర చాలా వరకు యువతను ఆకట్టుకునేలా ఉంటుంది. ఇది సరైన సమయం ప్రేక్షకులను వారాంతరంలో బాగా నవ్విస్తుంది.

View this post on Instagram

Incredibly humbled & honoured to be part of AISLADOS. This International film will show life around the world in the face of the health crisis, from testimonies to cities that seem to have come out of an apocalypse. This documentary film will travel around 30 countries and reflect on the new lifestyle in these months. This is a four-part mini-documentary series that really encapsulates the highly contrasted realities which we are going through right now, it shows the strength, hope and resilience of the human race during these hard times. You all can watch this on @youtube originals. 👏🏻🙌🏻👏🏻 @juanpazurita @luisitocomunica @marianodivaio @sebas @jr @jorgescremades @loganpaul @twan @jenselter @caseyneistat @micasuarez12 @daniel_pgr @sammy @doctor.mike @garyvee @captainmikek @rudymancuso @marioruiz @alissaofficial_ @jorgeulloaaa @chexama and many more. #love #UrvashiRautela #Aislados

A post shared by URVASHI RAUTELA 🇮🇳Actor🇮🇳 (@urvashirautela) on

అందరిని ఆకట్టుకునేలా ఉంటుందని..’’చెబుతోంది. కామెడీ డ్రామా తెరకెక్కిన ఈ చిత్రంలో భానుప్రియకు ఓ జ్యోతిష్కుడు చెప్పినట్లు ఒక అసాధ్యమైన పని పూర్తి చేసిందా, చివరికి ఆమె దురదృష్టాన్ని అధిగమించందా లేదా జ్యోతిష్కుడు ఆమె వేదనకు ఒక పరిష్కారం చూపాడా లేదా అనేది చిత్రంలోని మిగతా కథ. ఈ చిత్రంలో గౌతమ్‌ గులాటి, అర్చనా పురాన్‌ సింగ్‌, డెల్నాజ్‌ ఇరానీ, రాజీవ్‌ గుప్తా తదితరులు నటించారు.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.