బాబాయ్‌ పాటకు కూతురు స్టెప్పులు

నిహారిక, రాహుల్‌ విజయ్‌లు నటించిన ‘సూర్యకాంతం’ చిత్రం ఈ నెల 29వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. చిత్ర బృందం ప్రమోషన్స్‌ ప్రారంభించింది. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర టీజర్‌కు మంచి స్పందన లభించింది. తాజాగా షూటింగ్‌లో జరిగిన ఓ సన్నివేశాన్ని.. చిత్ర బృందం ప్రమోషన్‌లో వాడుకుంది. తన బాబాయి.. పవన్‌ కల్యాణ్‌ నటించిన ఖుషీ సినిమాలోని పాటకు నిహారిక డ్యాన్స్‌ చేశారు. అంతేకాదు సుహాసిని చేత కూడా డ్యాన్స్‌ చేయించారు. వీడియోను ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న నిర్వాణ సినిమాస్‌ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసింది. ముద్దపప్పు ఆవకాయ్‌’ వెబ్‌సిరీస్‌ ఫేమ్‌ ప్రణీత్‌ బ్రహ్మాండపల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో శివాజీరాజా, సుహాసినిలు ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. వరుణ్‌ తేజ్, నిర్మాత




Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.