‘నాగకన్య’ ఫస్ట్‌లుక్‌ విడుదల
వరలక్ష్మి శరత్‌కుమార్, కేథరిన్, లక్ష్మీరాయ్‌లు నటిస్తున్న సినిమా ‘నాగకన్య’. జై కథనాయకుడు. సురేష్‌ దర్శకత్వంలో రూపొందుతోంది. ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకొంటోంది. తాజాగా ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ విడుదలైంది. వరలక్ష్మి నాగకన్యగా పోస్టర్‌లో కనిపిస్తోంది. ఉత్కంఠను రేకెత్తించే చిత్రమిది. జంబో సినిమా పతాకంపై శ్రీధర్‌ నిర్మిస్తున్నారు.


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.